అధికారం, అహంకారం మాత్ర‌మే.. మీ సొంతం



ఏపీలో గెలిచాము.. అని అన్నీంటినీ గుద్దుకుంటున్న వాళ్ల‌కు చంద్రబాబుతో స‌హా.. అంద‌రికీ తెలియ‌ని విషయం ఏమిటంటే.. కేవ‌లం అధికారం.. అహంకారం మాత్ర‌మే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇచ్చాడ‌న్న విష‌యం మ‌రిచిపోతున్నారు. 


ఇంత పెద్ద‌ భారీ టార్గెట్‌.. 

ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం కోసం అంద‌రూ తెచ్చుకుంటున్న మ్యానిఫెస్టుని.. జ‌గ‌న్ భ‌గ‌వ‌ధ్గీత‌, ఖురాన్‌, బైబిల్ మాదిరిగా చూసాడా.. కానీ చంద్ర‌బాబు భ‌విష్య‌త్తులో మ్యానిఫెస్టుని ఎన్నిక‌ల్లో త‌ప్ప‌తే గెలిచిన త‌రువాత ఎప్పుడూ దాని మోకం చూడ‌లేదు... 


కానీ ఇప్పుడు అలా చేయ‌డానికి వీల్లేదు..!

ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ ఇచ్చిన ప‌థ‌కాల‌కు ఇంకా అధ‌నంగా ఇస్తాన‌ని బాబు గారు మ్యానిఫెస్టుని ప్ర‌జ‌ల ముందు పెట్టాడు. అయితే.. జ‌గ‌న్ ఇన్ని ప‌థ‌కాలు ఇచ్చినా ప్ర‌స్తుతం ఓట‌మి ఇచ్చారు. మ‌రి బాబు చెప్పిన ప‌థ‌కాలు ఇస్తారా.. లేక గ‌తంలో మాదిరిగానే.. అది ఎలా సాధ్యం అవుతుంద‌ని అంటారా..!


ప‌థ‌కాలు అన్నీ అమ‌లు.. బాబు

చెప్పిన ప‌థ‌కాలు అన్నింటినీ అమ‌లు చేస్తే.. మ‌రి డ‌బ్బులు ఎక్క‌డి నుంచి వ‌స్తాయి.. జ‌గ‌న్ అప్పు చేసి మ‌రో శ్రీ‌లంని చేసాడ‌ని ప్ర‌చారం చేశారు.. కానీ ఇప్పుడు అప్పు చేయ‌కుండా క‌నీసం ఉద్యోగుల‌కు జీతాలు ఇచ్చే ప‌రిస్థితి కూడా లేదు.. బాబు అప్పు చేస్తే.. మ‌రి సింగ‌పూరు ఎలా అవుతుంది ఏపీ... 


మ‌రింత అద‌నంగా...

జ‌గ‌న్ ఇస్తున్న దానికి అధ‌నంగా ఇస్తామ‌ని హామీలు ఇచ్చారు.. మ‌రి అలా చూస్తే.. శ్రీ‌లంక‌ను కూడా ఏపీ దాటిపోతుంది క‌దా..! అప్పుడెలా సింగ‌పూరు అవుతుందీ..


అన్ని నిల‌బెట్టుకోవ‌డానికి వీల్లేదు..!

ప‌థ‌కాలు అయినా ఇవ్వ‌కుండా ఉండాలి.. లేక‌పోతే... అభివృద్ధి అయినా చేయ‌కుండా జ‌గ‌న్ దారినే ఫాలో అయిపోవాలి.. ప‌థ‌కాలు ఇవ్వ‌కుండా ఉంటే.. మ‌రో 5 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తాయి.. జ‌నాల‌కు మ‌ళ్లీ అవ‌కాశం వ‌స్తుంది..!


మోత్త‌నికి భారీ టార్గెట్టే...!

అన్ని గుద్దుకుంటున్న నాయ‌కులారా.. మీ ముందు చాలా పెద్ధ టార్గెల్ పెట్టారు జ‌గ‌న్ అది మ‌రిచిపోవ‌ద్దు.   మ‌రో విశ‌యం పార్టీ.. కులం.. మ‌తం.. అనేవి ఏవీ చూడాకుండా ఆఖ‌రికి క‌రుడుగ‌ట్టిన టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు కూడా ప‌థ‌కాలు జ‌గ‌న్ ఇచ్చాడు. మ‌రి బాబుకి అంత ధైర్యం ఉండా... వైసీసీ కార్య‌క‌ర్త‌ల‌కు ఇచ్చే ధ్యైర్యం.. పూర్వం మాదిరిగా.. జ‌న్మ‌భూమి క‌మిటీలు పెట్టి వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఏరిపారేస్తారా.. 


అయ్యా జ‌గ‌న్ భారీ టార్టెట్ సెట్ చేసావుగా.......!!!!!!!


ఇది మీకు న‌చ్చితే.. Share చేయండి.. న‌చ్చ‌క‌పోతే.. Comment చేయండి..

Comments

Popular posts from this blog

Is eating meat good for health? Let's know the Pros and Cons..?

"Optimizing Brain Health: Debunking Myths and Unveiling Truths About Balanced and Vegetarian Diets"

అబద్దాన్ని 100 సార్లు చెబితే నిజం అవుతుంది..!