అధికారం, అహంకారం మాత్రమే.. మీ సొంతం
ఏపీలో గెలిచాము.. అని అన్నీంటినీ గుద్దుకుంటున్న వాళ్లకు చంద్రబాబుతో సహా.. అందరికీ తెలియని విషయం ఏమిటంటే.. కేవలం అధికారం.. అహంకారం మాత్రమే జగన్ మోహన్ రెడ్డి ఇచ్చాడన్న విషయం మరిచిపోతున్నారు. ఇంత పెద్ద భారీ టార్గెట్.. ఎన్నికల్లో గెలవడం కోసం అందరూ తెచ్చుకుంటున్న మ్యానిఫెస్టుని.. జగన్ భగవధ్గీత, ఖురాన్, బైబిల్ మాదిరిగా చూసాడా.. కానీ చంద్రబాబు భవిష్యత్తులో మ్యానిఫెస్టుని ఎన్నికల్లో తప్పతే గెలిచిన తరువాత ఎప్పుడూ దాని మోకం చూడలేదు... కానీ ఇప్పుడు అలా చేయడానికి వీల్లేదు..! ప్రజలకు జగన్ ఇచ్చిన పథకాలకు ఇంకా అధనంగా ఇస్తానని బాబు గారు మ్యానిఫెస్టుని ప్రజల ముందు పెట్టాడు. అయితే.. జగన్ ఇన్ని పథకాలు ఇచ్చినా ప్రస్తుతం ఓటమి ఇచ్చారు. మరి బాబు చెప్పిన పథకాలు ఇస్తారా.. లేక గతంలో మాదిరిగానే.. అది ఎలా సాధ్యం అవుతుందని అంటారా..! పథకాలు అన్నీ అమలు.. బాబు చెప్పిన పథకాలు అన్నింటినీ అమలు చేస్తే.. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి.. జగన్ అప్పు చేసి మరో శ్రీలంని చేసాడని ప్రచారం చేశారు.. కానీ ఇప్పుడు అప్పు చేయకుండా కనీసం ఉద్యోగు...